Latest APPSC Recruitment 2025
ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త! రాష్ట్రంలోని నిరుద్యోగుల కోసం మరోసారి ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేయడానికి APPSC సన్నాహాలు చేస్తోంది. 2025 ఏప్రిల్ 22న ఈనాడు దినపత్రికలో APPSC త్వరలో 18 నోటిఫికేషన్లను విడుదల చేయబోతోందని ప్రత్యేక నివేదిక ప్రచురించబడింది. ఈ పద్దెనిమిది నోటిఫికేషన్లు అటవీ శాఖ, వ్యవసాయ శాఖ, మత్స్య శాఖ మరియు మున్సిపల్…