TGSRTC Notificati 2025
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ TGSRTC నుండి 3,038 పోస్టుల నియామకానికి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. డ్రైవర్, శ్రామిక్, మెకానిక్, ఇంజనీర్ వంటి అనేక రకాల పోస్టులు ఉన్నాయి. 10వ తరగతి, 10+2, డిప్లొమా, డిగ్రీ అర్హతలు ఉన్న అభ్యర్థులందరూ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. వారిని రాత…