AP Outsourcing Jobs 2025

ఆంధ్రప్రదేశ్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతిలో ఔట్‌సోర్సింగ్ మోడ్‌లో పనిచేయడానికి 01 జూనియర్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ పోస్టులకు నియామకాలు చేపడుతోంది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాత పరీక్ష లేదా రుసుము లేకుండా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా మెరిట్…