CCRAS రిక్రూట్‌మెంట్ 2025 తాజా వార్డ్ బాయ్ ఉద్యోగాల నోటిఫికేషన్ తెలుగులో అన్ని వివరాలు: 10వ తరగతి అర్హతతో. సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేద సైన్సెస్ (CCRAS) LDC, UDC, స్టెనోగ్రాఫర్ II, లైబ్రరీ క్లర్క్, రీసెర్చ్ అసిస్టెంట్, ఫార్మసిస్ట్, లైబ్రరీ అటెండెంట్, డ్రైవర్ ఆర్డినరీ, సెక్యూరిటీ ఇన్ ఛార్జ్, MTS ఫీల్డ్ అటెండెంట్, MTS పంచకర్మ అటెండెంట్, MTS ఫార్మసీ అటెండెంట్, MTS డ్రస్సర్, MTS కుక్, MTS వార్డ్ బాయ్, MTS యానిమల్ అటెండెంట్ & MTS కంబైన్డ్ పోస్టుల 394 పోస్టుల నియామకానికి అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఆసక్తిగల అభ్యర్థులు భారత ప్రభుత్వ CCRAS వెబ్‌సైట్ www.ccras.nic.in/ ద్వారా 01/08/2025 నుండి 31/08/2025 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
- దరఖాస్తు ప్రారంభ తేదీ = 01 ఆగస్టు 2025
- దరఖాస్తు చివరి తేదీ = 31 ఆగస్టు 2025
సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేద సైన్సెస్ (CCRAS) ఆయుష్ మంత్రిత్వ శాఖ పరిధిలోని వివిధ గ్రూప్ “A”, “B” మరియు “C” పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈ పోస్టులకు నియామకం కోసం, అర్హత, జీతం, వయోపరిమితి, వయస్సు, మరిన్ని వివరాలు క్రింద ఉన్న కథనాన్ని చదవండి.
TTD Food Safety Officer Job Recruitment 2025
ముఖ్యమైన వివరాలు
సంస్థ పేరు :: సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేద సైన్సెస్ (CCRAS) ద్వారా నోటిఫికేషన్
పోస్ట్ పేరు :: స్టెనోగ్రాఫర్ II, UDC, LDC, లైబ్రరీ క్లర్క్, రీసెర్చ్ అసిస్టెంట్, ఫార్మసిస్ట్, లైబ్రరీ అటెండెంట్, డ్రైవర్ ఆర్డినరీ, సెక్యూరిటీ ఇంచార్జ్, MTS ఫీల్డ్ అటెండెంట్, MTS పంచకర్మ అటెండెంట్, MTS ఫార్మసీ అటెండెంట్, MTS డ్రస్సర్, MTS కుక్, MTS వార్డ్ బాయ్, MTS యానిమల్ అటెండెంట్ & MTS కంబైన్డ్ పోస్టులు.
RRB Technician Jobs Recruitment 2025
- వయోపరిమితి :: 18 నుండి 40 సంవత్సరాలు
- మొత్తం పోస్టులు :: 395
- దరఖాస్తు ప్రారంభం :: 01 ఆగస్టు 2025
- దరఖాస్తు చివరి తేదీ :: 31 ఆగస్టు 2025
- దరఖాస్తు విధానం :: ఆన్‌లైన్
- వెబ్‌సైట్ :: www.ccras.nic.in లింక్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.
TGSRTC Outsourcing Conductor Jobs