AP, TS సహకార బ్యాంకుల్లో ఉద్యోగాలు | AP Mahesh Co-operative Urban Bank Notification 2025

Co-operative Urban Bank Notification 2025

ఆంధ్రప్రదేశ్ లోని మహేష్ కో ఆపరేటివ్ బాంక్ నుండి మేనేజర్, డిప్యూటీ మేనేజర్, చార్టెడ్ అకౌంటెంట్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు.ఏదైనా డిగ్రీ లేదా పీజీ అర్హత కలిగి 18 నుండి 62 సంవత్సరాల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

5 నుండి 10 సంవత్సరాల వరకు అనుభవం కూడా ఉండాలి. రాత పరీక్ష లేకుండా అర్హతలు, అనుభవం ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు

ఆంధ్రప్రదేశ్ సహకార మహేష్ బ్యాంక్స్ లో ఉద్యోగాలకు అర్హతలున్న అభ్యర్థులు 20th మార్చి తేదీలోగా అప్లికేషన్, డాక్యుమెంట్స్ కలిపి నోటిఫికేషన్ లో ఇచ్చిన మెయిల్ ID : recruit@apmaheshbank.com కు పంపించవలెను.

NEEPCO Notification 2025

పోస్టులు వివరాలు అర్హతలు

ఆంధ్రప్రదేశ్ లోని మహేష్ కో ఆపరేటివ్ బాంక్ నుండి మేనేజర్, డిప్యూటీ మేనేజర్, చార్టెడ్ అకౌంటెంట్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు.ఏదైనా డిగ్రీ లేదా పీజీ అర్హత కలిగినవారు అర్హులు.

అర్హతలు: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్. ఇంజనీరింగ్ డిగ్రీ లేదా CISA లేదా CISSP వంటి ప్రొఫెషనల్ సర్టిఫికేషన్లు ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత.

  • వయోపరిమితి: 62 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉంటే మంచిది.
  • అనుభవం: బ్యాంకింగ్ రంగంలో కనీసం 15 సంవత్సరాలు, ఐటీ విధులపై దృష్టి సారించి, కనీసం 3 సంవత్సరాలు నాయకత్వ పాత్రలో ఉండాలి.

అర్హతలు: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్; ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు ప్రాధాన్యత. సైబర్ సెక్యూరిటీలో సర్టిఫికేషన్లు ప్రయోజనకరంగా ఉంటాయి.

  • వయోపరిమితి: 50-52 సంవత్సరాల మధ్య ఉంటే మంచిది.
  • అనుభవం: ఇలాంటి పాత్రలో 5-10 సంవత్సరాలు, ప్రాధాన్యంగా IT/సైబర్ సెక్యూరిటీ బృందానికి నాయకత్వం వహించాలి.

అర్హతలు: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్; ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు ప్రాధాన్యత. గుర్తింపు పొందిన సంస్థల నుండి సంబంధిత సర్టిఫికేషన్లు ఒక ప్లస్.

  • వయోపరిమితి: 50-52 సంవత్సరాల మధ్య ఉంటే మంచిది.
  • అనుభవం: 5-10 సంవత్సరాలు ఇలాంటి సామర్థ్యంలో, ప్రముఖ డేటా సెంటర్ మరియు IT మౌలిక సదుపాయాల బృందాలలో నిరూపితమైన సామర్థ్యంతో.
  • అర్హతలు: ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) నుండి చార్టర్డ్ అకౌంటెంట్ సర్టిఫికేషన్.
  • వయోపరిమితి: 40 సంవత్సరాల కంటే తక్కువ ఉంటే మంచిది.
  • అనుభవం: అకౌంటింగ్, ఆడిట్, టాక్సేషన్ మరియు ఫైనాన్షియల్ రిపోర్టింగ్లో 5-10 సంవత్సరాల పోస్ట్-క్వాలిఫికేషన్ అనుభవం.

వయస్సు

కో ఆపరేటివ్ బ్యాంక్ ఉద్యోగాలకు ఆన్లైన్ లేదా ఆఫ్ లైన్ లో అప్లికేషన్ పెట్టుకునే అభ్యర్థులకు 18 నుండి 62 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.

Telangana Anganwadi Recruitment 2025

ఎంపిక విధానం

మహేష్ కో ఆపరేటివ్ బ్యాంక్ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలోని అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న తర్వాత ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా అర్హతకు, అనుభవం ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి సొంత జిల్లాలో పోస్టింగ్ ఉంటుంది.

శాలరీ ఎంత ఉండాలి

ఉద్యోగాలకు ఎంపిక అయినవారికి నెలకు ₹50,000/- వరకు జీతాలు ఉంటాయి. ఇతర అన్ని రకాల అలవెన్సెస్, బెనిఫిట్స్ ఉంటాయి.

కావాల్సిన సర్టిఫికెట్స్:

పూర్తి చేసిన దరఖాస్తు ఫారం

Any డిగ్రీ, పీజీ అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి.

అనుభవం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చెయ్యాలి.

స్టడీ సర్టిఫికెట్స్, కుల ధ్రువీకరణ పత్రాలు

దరఖాస్తు విధానం

మహేష్ కోఆపరేటివ్ బ్యాంక్ ఉద్యోగాలకు అర్హతలున్న అభ్యర్థులు ఈ క్రింది నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

Notification PDF

Official Website

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *