TGSRTC Outsourcing Conductor Jobs

తెలంగాణ రాష్ట్రంలో ఔట్ సోర్సింగ్ ద్వారా కండక్టర్ల నియామకానికి రంగం సిద్ధమైంది. ఈ పోస్టులను భర్తీ చేయాలని ప్రాంతీయ మేనేజర్లకు బస్ భవన్ నుండి ఆదేశాలు కూడా జారీ కావడం లేదు. ఈ ఉత్తర్వులలో కండక్టర్ల నియామకానికి సంబంధించిన విధానాలు మరియు జీత భత్యాలు వంటి వివరాలు ఉన్నాయి. వీటికి సంబంధించిన వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి.…