ISRO Notification 2025
కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, కాంట్రాక్ట్ ప్రాతిపదికన 23 జూనియర్ రీసెర్చ్ ఫెలో మరియు రీసెర్చ్ అసోసియేట్ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు ME, MTECH, MSCలలో విద్యార్హతలు కలిగి ఉండాలి మరియు 18 మరియు 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. ఎటువంటి రాత…