Andhra Pradesh Library Jobs 2025

ఆంధ్రప్రదేశ్ జిల్లా గ్రంథాలయ సంస్థలలో ఖాళీగా ఉన్న 976 ప్రత్యక్ష నియామక పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికన అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయడానికి ప్రతిపాదన పంపుతూ నోటీసు జారీ చేయబడింది. ఖాళీల భర్తీకి సంబంధించి ఏప్రిల్ 15, 2025న, ఎ. కృష్ణమోహన్ ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన పంపారు. ఖాళీగా ఉన్న 976 పోస్టులను అత్యవసరంగా భర్తీ చేయాలని…