MTS Ward Boy Jobs 2025 Apply Now
CCRAS రిక్రూట్‌మెంట్ 2025 తాజా వార్డ్ బాయ్ ఉద్యోగాల నోటిఫికేషన్ తెలుగులో అన్ని వివరాలు: 10వ తరగతి అర్హతతో. సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేద సైన్సెస్ (CCRAS) LDC, UDC, స్టెనోగ్రాఫర్ II, లైబ్రరీ క్లర్క్, రీసెర్చ్ అసిస్టెంట్, ఫార్మసిస్ట్, లైబ్రరీ అటెండెంట్, డ్రైవర్ ఆర్డినరీ, సెక్యూరిటీ ఇన్ ఛార్జ్, MTS ఫీల్డ్…